ప్రొఫెషనల్/వ్యాపారస్తులైన మితృలారా
- వ్యాపారంలో ధరల పోటీ వల్ల విపరీతంగా నష్టపోతున్నారా?
- ఎంత కష్టపడినా తగినధర రాకపోవడం వల్ల వ్యాపార నిర్వహణ కష్టంగా మారిందా?
- మీరు మీ ధర ఎంత తగ్గించినా, ఇంకా తగ్గించమని అడిగే కస్టమర్లతో ఇబ్బందిగా ఉందా?
- మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, మీ ధర చాలా ఎక్కువ అని అంటున్నారా?
- నష్టమైనా ధర తగ్గించకపోతే, కస్టమర్ పోటీదారుడితో వ్యాపారానికి సిధ్దమవుతున్నారా?
ఇందులో ఏ ఒక్కదానికైనా మీ జవాబు అవును అయితే ఇది మీ కోసమే.
నేటి వ్యాపార పోటీలో ఒకరిని మించి ఒకరు కస్టమర్ ని పోగొట్టుకోకూడదనే ఒత్తిడిలో, వ్యాపారంలో నిలబడాలనే ఆరాటంలో, మరో మార్గం తెలియని స్థితిలో కొందరు, ఇలా అందరూ కలిసి మన వస్తువు/ సేవకి ధరని మార్కెట్లో దారుణంగా తగ్గించి వారు బాగు పడకుండా ఇతరులను బాగు పడనీయకుండా చేస్తున్నారు.
- ఈ నేపధ్యంలో మనకు సరి అయిన ధర లభించేది ఎన్నడు?
- మన వ్యాపారంలో నిలదొక్కుకునేది ఎన్నడు?
- భార్యా పిల్లలకి మనం ఆశించిన జీవితాన్ని ఇవ్వగలిగేది ఎన్నడు?
- ఈ ఆలోచనలతో మీకు నిద్ర పట్టకపోయినట్లయితే,
మిత్రులారా మీకు ఒక శుభవార్త!
30 రోజుల అనుభవ పూర్వక రూపాంతరం చెందే విధంగా ఒక శిక్షణా కార్యక్రమం మీ ధరకే అమ్మండి వర్క్‌షాప్ రూపొందించడం జరిగింది
మీరు మి ధరల విషయంలో చేస్తున్న పొరపాట్లు,ఈ కార్యక్రమం మీకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి మనీగురు రాజశేఖర్ గారితో ఉచిత కన్సల్టేషన్ కొరకు లింక్ క్లిక్ చేసి బుక్ చేసుకోగలరు.
మీరు కేవలం అటెండ్ అవ్వటం ద్వారా
- మీ వస్తువు/ సేవ మీకు కావలసిన ధరకే అమ్మవచ్చు
- మీ కస్టమర్లు మీరు అడిగిన ధర ఆనందంగా చెల్లించేలా చేయవచ్చు
- మీ పోటీ దారులు ఆడే ధరల తగ్గింపు గేం మీరు ఆడకుండా వ్యాపారం చేయవచ్చు.
- మీ కస్టమర్లకు తక్కువ ధరకు అందించడానికి మీరు అప్పులపాలు కావనవసరం లేదు.
- వ్యాపార నిర్వహణకై ఆందోళన చెందనవసరం లేదు.
- ఈ కార్యక్రమంలో మీకు లభించే టూల్స్ ,టెక్నిక్స్ మీ ఆర్ధిక స్థితి వేగవంతంగా మెరుగుపడటానికి తోడ్పడతాయి.
ఎవరు అటెండ్ కావాలి?
రియల్ ఎస్టేట్ వ్యాపారులు,,వ్యాపారస్తులు,పారిశ్రామికవేత్తలు, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కన్సల్టెంట్స్ ప్రొఫెషనల్స్,స్టార్టప్స్, సేల్స్ మెన్. తమ వస్తువు/సేవ కి తగిన ధర కోసం రోజూ పోరాడే వారు ఎవరైనా అటెండ్ అయి తీరాలి.
మీ ఆర్ధిక స్థితి మెరుగు పరుచుకోవడానికి తొలి అడుగు వేయండి.
30 రోజుల అనుభవ పూర్వక శిక్షణా కార్యక్రమం లో
మీరు పొంద బోయే లాభాలు
- కస్టమర్ చేత “ధర తగినదే” అనిపించడంలో మెళకువలు
- కస్టమర్ కొనుగోలు ప్రక్రియ
- “ధర ఎక్కువ” అనడంలో కస్టమర్ అసలు అర్ధం
- ధరకి ఖరీదుకి తేడా తెల్సుకోవడం
- ధరల విషయంలో కస్టమర్ల 5 అభిప్రాయాలు & వాటికి సమాధానాలు
- అమ్మకపు బర్గర్ చేయడం
- అమ్మడంలో కూడవలసినవి
- అమ్మడంలో తీసివేయవలసినవి
- అమ్మడంలో గుణించవలసినవి
- అమ్మడంలో భాగించవలసినవి
- సేల్స్ ట్రాప్
- చెప్పని అభ్యంతరాలు చెప్పించడం లో మెళకువలు
- నెగోషియేషన్ లో 3 కిటుకులు
- నెగోషియేషన్ లో ముఖ్యమైన 13 పాయింట్లు
- ధన ప్రవాహానికై విజిటింగ్ కార్డ్ కరెక్షన్
- 30 రోజుల పాటు సహ ప్రయాణం
- ఒక సంవత్సరం పాటు మా వాట్సప్ VIP గ్రూపులలో ఉచిత సభ్యత్వం
ట్రైనర్ గురించి
- రాజ శేఖర్ గారు అంతర్జాతీయ సర్టిఫికెట్ పొందిన, 24 సంవత్సరాల అనుభవం కలిగిన కార్పొరేట్ ట్రైనర్,రచయిత , మనీ అండ్ లైఫ్ కోచ్.
- రాజ శేఖర్ గారు కొన్ని వందల మందికి ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడంలో మార్గదర్శనం చేసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో “మనీ గురు” గా పిలవబడుతున్నారు.
- 2018వ సంవత్సరానికి గాను “మనీ అండ్ లైఫ్ కోచ్ ఆఫ్ ది ఇయర్” గా ట్యూటర్స్ ప్రైడ్ వారిచే ITAP – 2018 అవార్డుల సందర్భంగా సత్కరించబడ్డారు.
- రాజ శేఖర్ గారు రాసిన 11 పుస్తకాలలో డబ్బు గురించి 360 డిగ్రీల కోణం లో పూర్తిగ వివరించబడిన “వి ఆర్ మనీ మాగ్నెట్స్” ముఖ్యమైనది.ప్రముఖ తెలుగు మాసపత్రిక “సైకాలజీ టుడే” లో “వి ఆర్ మనీ మాగ్నెట్స్” సీరియల్ రచయిత.
- ఆయన ప్రస్తుతం అమెరికా నుంచి టెలికాస్ట్ చేయబడుతున్న “మైండ్ మీడియా” రేడియో లో “మనీ టాక్స్” అనే కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరిస్తున్నారు.
- రాజ శేఖర్ గారు NLP ని కని పెట్టిన రిచర్డ్ బాండ్లర్ (అమెరికా) గారిచే NLP లో సర్టిఫై చేయబడిన ప్రాక్టిషనర్.
- ఆయన ది సీక్రెట్ సినిమా (లా ఆఫ్ అట్రాక్షన్) లో ప్రఖ్యాత నటుడు జో విటాలే (అమెరికా) గారిచే లా ఆఫ్ అట్రాక్షన్ లో శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు.అలాగే ఆయన అమెరికా లోని గ్లోబల్ సైన్సెస్ ఫౌండేషన్ వారిచే “హో ఒప్పొనొపొనో” అనే ప్రక్రియ లో కూడా శిక్షణ పొంది సర్టిఫై చేయబడ్డారు.
- తెలుగు రాష్ట్రాలలో ఫైర్ వాకింగ్, గ్లాస్ పీస్ వాకింగ్ & రాడ్ బెండింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించ గలిగే ఏకైక ట్రై నర్
వర్క్ షాప్ (06 & 07 మే 2023):- హైదరాబాద్ లో
2 రోజుల అనుభవపూర్వక రూపాంతర శిక్షణా కార్యక్రమం. పూర్తి అయే సమయానికే మీరు ఇందులోని కాన్సెప్ట్స్ మీలో భాగం అయిపోవడాన్ని గమనించ వచ్చు.
- సమయం: ఉదయం 8.30 నుండి సాయంత్రం 6.00 వరకు
సహ ప్రయాణం
4 వారాల (28 రోజులు) పాటు మీ వ్యాపారంలో, మీ అమ్మకంలో వచ్చే మార్పులని గమనిస్తూ,అభివృధ్ధిని పొందేలా చేసుకుంటూ మీతో పాటు ప్రయాణం.
ఏప్రిల్ 30 లోపు నమోదు చేసుకున్న వారికి 67% తగ్గింపు
వర్క్ షాప్ ఎప్పుడు? (లిమిటెడ్ సీట్లు మాత్రమే)
- 06 మే 2023 శనివారం & 07 మే 2023 ఆదివారం హైదరాబాద్ లో
రిజిస్ట్రేషన్ కై
మీ పేరు రిజిస్టర్ చేసుకోండి, ఆర్ధికాభివృధ్ధికి నేడే స్వాగతం పలకండి.
ఇంకా వివరాలు అవసరమయితే 789 323 1275 లేదా 836 75 13 571 కి వెంటనే కాల్ చేయండి